సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలంలోని కొండకమర్ల చెందిన వెంకటేశ్వర ,అమృత గ్రమైఖ్యా సంఘంకోసం స్థలం కేటాయించారు. ఒక్కొక్క సంఘానికి రెండు సెంట్లు చొప్పున నాలుగు సెంట్లు స్థలం సంబంధించి పట్టాలను బుధవారం సంఘం నాయకురాలు లక్ష్మి, శాజీద భాను లకు తాసిల్దార్ శ్రీధర్ పట్టాలను అందజేశారు. పట్టాలు మంజూరు చేసిన తహసిల్దార్ శ్రీధర్ కు సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిసి హేమభూషణ్, జిల్లా వఖ్ బోర్డు డైరెక్టర్ జవులి బాబా, విఆర్ఓ లోకేశ్వరమ్మ, సిబ్బంది రంగప్ప, పాల్గొన్నారు
-----------------------
Admin