Thursday, 30 July 2026 03:22:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తపల్లి మండలం ఎర్రమట మారుతి నగర్ లో మహిళను గొంతు కోసి దారుణ హత్య...

Date : 18 June 2023 01:19 AM Views : 466

సర్కార్ టీవీ న్యూస్ / నంద్యాల జిల్లా : నందికొట్కూర్ నియోజకవర్గ కేంద్రంలోని మారుతి నగర్ లో నివాసం ఉంటున్న మలిరెడ్డి రాములమ్మ (35) అనే వివాహిత మహిళ ను ఆమె నివాసం ఉన్న ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు గొంతు అతి కిరాతకంగా కోసి చంపారు. వివరాలో కి వెళితే. కొత్తపల్లి మండలం ఎర్రమట గ్రామానికి చెందిన రాములమ్మను గత 20 సంవత్సరాల క్రితం పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన బాలయ్య తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఇదివరకే భార్యాభర్తలు మనస్పర్ధ కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది. నందికొట్కూరు పట్టణంలోని మారుతీ నగర్ లో 8 సంవత్సరాలుగా వేరు కాపురం ఉంటూ ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేది. స్థానికుల సమాచారం మేరకు ఆత్మకూరు డిఎస్పి ఏ శ్రీనివాసరావు, నందికొట్కూర్ అర్బన్ సీఐ వో విజయ భాస్కర్ ఎస్ ఐ ఎన్ వి రమణ సంఘటనా స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్మకూర్ డిఎస్పి ఏ శ్రీనివాసరావు, సీఐ విజయభాస్కర్ తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: