Thursday, 30 July 2026 02:19:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తిరుమలగిరి మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ...

Date : 14 April 2024 11:14 AM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో ధాన్యాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. తిరుమలగిరి మార్కెట్ యార్డ్ కు శనివారం అత్యధికంగా ధాన్యం వచ్చిన నేపథ్యంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులు మార్కెట్కు సెలవు నేపథ్యంలో శనివారం ఒక్కసారిగా 60 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కువ ధాన్యం వచ్చిందని తక్కువ రేట్లకు దాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శికి సూచిస్తూ రోజుకు 2వేల బస్తాలకు పైగా టోకెన్లు ఇవ్వాలని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని కోరారు. రైతులపై దందాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు కమిషన్లు పెట్టి రైతులను ముంచితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :