Saturday, 01 August 2026 05:37:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్షతగాత్రులకు ఆర్థిక సాయం అందించిన హుజూర్ నగర్ బైతుల్ మాల్ కమిటీ...

Date : 19 August 2023 01:21 AM Views : 405

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో గత నెల పొలం పనులకు వెళ్తుండగా జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన షేక్ నాగుల్ మీరా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం హుజూర్ నగర్ బైతుల్ మాల్ కమిటీ సభ్యులు ఉస్మానియా మస్జీద్ నందు 15,000 రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బైతుల్ మాల్ కమిటీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోరుకోవాలని అల్లాను వేడుకున్నారు. ప్రతీ ముస్లీం కుటుంబం విధిగా తమ వంతు ఫిత్ర, జకాత్ లను బైతుల్ మాల్ కమిటీకి అందించి నిరుపేద ముస్లింలకు ఆర్ధిక సాయం చేసి వారి సంక్షేమానికి పాటు పడాలని కోరారు. నిరుపేదలకు మీరు సాయం చేస్తే అల్లా దయ మీకు ఎల్లపుడు తోడుగా ఉంటుందని ముస్లీం సోదరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బైతుల్ మాల్ కమిటీ సభ్యులు స్థానిక ముస్లీం సోదరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: