Saturday, 01 August 2026 07:16:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని కలిసిన నర్సంపేట రూరల్ మండలం బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిటీఎన్నికల పరిశీలకులు

Date : 26 September 2025 04:28 PM Views : 320

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని కలిసిన నర్సంపేట రూరల్ మండలం బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిటీఎన్నికల పరిశీలకులు సర్కార్ న్యూస్ ( డి కుమార్) నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ని కలిసిన నర్సంపేట రూరల్ మండలం బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిటీఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ,ఎన్నికల కమిటీ కన్వీనర్ గోపాల్ రెడ్డి మరియు వారి బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది.స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించడానికి గ్రామస్థాయిలో ఉన్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తల ను సమన్వయపరచాలి స్థానిక ఎన్నికలలో ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పైన నిలదీయాలి నర్సంపేట రూరల్ మండలం ఎన్నిక ల పరిశీలకులు నామాల సత్యనారాయణ , ఎన్నికల కమిటీ కన్వీనర్ కోమల్లా గోపాల్ రెడ్డి..ఎన్నికల కమిటీ సభ్యులు ఈర్ల నరసింహారాములు, మోటూరి రవి, కొడారి రవి, భూఖ్య వీరన్న నాయక్, కట్ల సుదర్శన్ రెడ్డి, బండారి రమేష్ లకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ,మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: