సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఆడబిడ్డల పెళ్లిళ్లకు బాకీ ఉన్న తులం బంగారం కోసం స్థానిక ఎన్నికలల్లో కాంగ్రస్ పార్టి నాయకులను నిలదీయాలి సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట రూరల్ మండంలోని పాత ముగ్దూంపూరం మరియు చిన్న గురిజాల గ్రామలలో ఈ రోజు బి ఆర్ఎస్ గ్రామ పార్టి సమావేశం గ్రామ అధ్యక్షులు భశీర్,పురాణి రవీందర్ అద్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమం లో మండల ఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు తులం బంగారం ఇస్తానని తప్పుడు హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిందని అధికారం లోకి వచ్చిన తరువాత బంగారం ఇవ్వకుండా మోసం చేస్తుంది అని పెళ్ళిళ్ళు జరిగిన ఆడబిడ్డలు తులం బంగారం కోసం కాంగ్రస్ పార్టి నాయకులను స్థానిక ఎన్నికలల్లో నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.కాంగ్రెసు పార్టీ ప్రజలకు బాకి పడ్డ హామీలను బాకి కార్డు ద్వార ప్రచారం చేసి బి ఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించడం కోసం కార్యకర్తలు అందరూ కలిసి కృషీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కమిటీ సభ్యులు కోడారీ రవి,మోటురీ రవి,బండారి రమేష్,తుత్తురు రమేష్,గురిజాల గ్రామ పార్టి అధ్యక్షుడు చిన్న పెళ్లి నర్షింగం,కత్తుల కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య,తుత్తురు సాంబయ్య,బండారి మల్లయ్య,శీలం రవి,పత్రీ కుమారస్వామి,కత్తుల వెంకటేశ్వర్లు,మర్ద నవీన్,శిలం కట్టయ్య,దూడల ప్రకాశ్,దగ్గుల లింగయ్య,బండారి అశోక్,తుత్తురు కట్టయ్య,యశోద నరసింగం,తుత్తురు కుమారస్వామి,పోలేపల్లి రాజు,ననబోయినా కుమారస్వామి,జన రమేష్,పురాని ఎల్లయ్య,సుంకరి శ్రీధర్,తుత్తురు దేవేందర్,నాంపల్లి సమ్మయ్య, ననబోయిన నర్సింహులు,నాంపల్లి వీరయ్య,గాలి ఎల్లయ్య,మైదం బాబు,పురాని నర్సయ్య,సుంకరి సారయ్య,కర్జల కుమారస్వామి,సుంకరి నరసయ్య,గాలి విజ్ఞేష్,కొయ్యల భాస్కర్,ఇంజాపెల్లి సాంబయ్య, వలీ,పురాణీ నర్సయ్య, యాకూబ్,మంద బాలయ్య, అక్బర్,తుత్తురు స్వామి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter