Thursday, 30 July 2026 08:48:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గెజిటెడ్ హోదా కలిగిన వారిని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమించాలిి... - విద్యార్థి సంఘాల వినతిపత్రం

Date : 07 February 2024 07:46 AM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల సమస్యల పరిష్కరించాలని, కళాశాల వసతి గృహములకు సొంత భవనాలు నియమించాలని, పెండింగ్లో ఉన్న డైట్ బిల్స్ పూర్తిస్థాయిలో విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ మెస్ చార్జీలు పెంచాలని, గెజిటెడ్ హోదా కలిగిన వారిని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయా దేవి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే ఫహీమ్ దాదా , బి ఎస్ ఏ జిల్లా కన్వీనర్ నాగరాజు, పి డి ఎస్ యు రాష్ట్ర నాయకురాలు మంజుల పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :