సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి శంబయపల్లె గ్రామాలలో అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలో చేరిక కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలు యువకులు అరాచక,విధ్వంస పాలన నుండి వికాసం వైపు ఎదురు చూస్తున్న వైనం అధికార కాంగ్రెస్ పార్టీని వీడిన 30 కుటుంబాలకు కండువాలు కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్దిసుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటాలి.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా నర్సంపేట నియోజకవర్గం లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ ఎంపీపీ కట్ల భద్రయ్య, దుగ్గొండి మండలం బిఆర్ఎస్ అధ్యక్షుడు సుఖినే రాజేశ్వరరావు,దుగ్గొండి మాజీ ఎంపీటీసీ మోర్తల రాజు,గ్రామ ముఖ్య నాయకులు బొమ్మెన మోహన్, చల్ల కిషన్,కొల్లూరి రాజు,ఇమ్మడి పవన్ కళ్యాణ్,కుడతాల చిన్నబాబు,లాసాని రాజు,సోలంకి శ్రీను,తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter