Saturday, 01 August 2026 03:53:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏటూరునాగారం ఐ టి డి ఏ నూతన పివో చిత్రామిశ్రా...

Date : 06 March 2024 10:55 AM Views : 477

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఏటూరునాగారం : నూతనంగా ఏటూరునాగారం ITDA పీవో గా భాద్యతలు స్వీకరించిన చిత్రామిశ్రా గారిని ITDA కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వెనుకబడిన ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సమస్యల పరిష్కారం, పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కృషి చెయ్యాలని జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాలమేరకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు & నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న సూచనలమేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు పి.వో,. చిత్రామిశ్రా ను ITDA కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వెనుకబడిన ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సమస్యల పరిష్కారం, పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కృషి చెయ్యాలని కోరారు ... ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: