సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలోని (మొహరం) పీరీల పండగ ఘనంగా నిర్వహించారు ముస్లింల పెద్ద మియా సాబ్ మాట్లాడుతూ మొహరం పండుగ త్యాగానికి స్ఫూర్తికి, విశ్వాసం ,నమ్మకం, ప్రతీక అని నమ్మకం ,విశ్వాసం, కోసం మహమ్మద్ ప్రవక్త యొక్క మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానానికి గుర్తు చేసుకోవడమే మొహరం పండుగ కుల,మత, అతీతంగా గ్రామంలోని ప్రజలందరూ పీర్ల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ యొక్క వేడుకల్లో మియా సాబ్ , భాషి, ఫరూక్, రాజు, శ్రీనివాస్ ,యాకూబ్ పాషా, సర్వర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin