Saturday, 01 August 2026 04:52:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెళ్లికి ముందే శృంగారం... నచ్చితేనే వివాహం... ఎక్కడో తెలుసా ..?

Date : 21 November 2023 12:50 PM Views : 221

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : పాశ్చాత్యదేశాలకే పరిమితమనుకున్న ఈ సంస్కృతి ఖండాంతరాలు దాటి భారతదేశంలోనూ విస్తరించి. చివరికి అదొక ట్రెండ్‌గా మారిపోయింది. కానీ ఈ సహజీవనం అనేది పాశ్చాత్యదేశాలకంటే ముందే భారతదేశంలో ఓ సంప్రదాయమని మీకు తెలుసా..? అవును పెళ్లికి ముందే నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడం... చివరివరకూ బంధం కొనసాగుతుంది అనే నమ్మకం కలిగితే వివాహం... లేదంటే ఆ బంధానికి అంతటితో గుడ్‌బై చెప్పేయడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారతదేశంలోని కొన్ని గిరిజన తెగలు ఈ సహజీవనాన్ని ఆచారంగా పాటిస్తారు. ఈ ఆచారం ఎక్కడో...ఎవరు పాటిస్తారో తెలుసుకుందాం.. తెలిసి తెలిసి సహజీవనాన్ని ఏ తల్లిదండ్రులూ అంగీకరించరు. పైగా పెళ్లికి ముందే మరో వ్యక్తితో కలిసుండడాన్ని తప్పు పడుతుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో మరియా తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడ స్వయంగా తల్లిదండ్రులే పిల్లలను సహజీవనానికి ప్రోత్సహిస్తారు. గ్రామస్తులతో కలిసి ఇష్టపడిన యువతీ యువకుల కోసం ఓ గుడిసెను ఏర్పాటు చేస్తారు. యువతీయువకులు అక్కడ చేరతారు. యువకుడు వెదురుతో దువ్వెనలు తయారు చేస్తారు. వాటిలో తనకు నచ్చినయువకుడు తయారు చేసిన దువ్వెనను యువతి దొంగిలిస్తుంది. అప్పుడు వారిద్దరూ కొన్నాళ్లు ఆ గుడిసెలో సహజీవనం చేస్తారు. అనంతరం ఓ శుభముహూర్తంలో పెద్దలు వారికి వివాహం చేస్తారు. ఈ తరహా వివాహాల వల్ల అక్కడ విడాకుల రేటు చాలావరకు తగ్గిందని స్థానికులు చెబుతున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: