Saturday, 13 June 2026 11:35:37 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బిఆర్ఎస్ పార్టీ భారీ షాక్... కాంగ్రెస్ పార్టీ లో చేరిన జడ్పిటిసి పాయం రమా

Date : 27 October 2023 09:52 AM Views : 549

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : నూగురు వెంకటాపురం మండలంలో టిఆర్ఎస్ పార్టీ భారీ షాక్ తగిలింది బిఆర్ఎస్ పార్టీకి చెందిన వెంకటాపురం జడ్పిటిసి పాయం రమాతో పాటు అనేకమంది సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ ముఖ్య నాయకులు వెంకటాపురం వాస్తవ్యులు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల సమక్షంలో గురువారం కాంగ్రెస్ లో చేరారు ఆయా నాయకులు బిఆర్ఎస్ పార్టీకి వరుస రాజీనామాలు చేశారు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు... జడ్పిటిసి వాయం రమణ మరి కాల సర్పంచ్ వాసం సత్యవతి, బెస్త గూడెం సర్పంచ్ లాలి బాబు, ఉప సర్పంచ్ బిక్షపతి, బీసీ మర్రిగూడెం సర్పంచ్ అట్టం సత్యవతి, ఉప సర్పంచ్ ఝాన్సీ రాణి, నూగూర్ సర్పంచ్ ఇండ్ల లలిత, మొరువానిగూడెం సర్పంచ్ మడకం సారయ్య, రాసపల్లి సర్పంచ్ సోర్లం సమ్మయ్య, బర్లగూడెం సర్పంచ్ ఎంపీటీసీ కురసం సమ్మక్క, కాంగ్రెస్ పార్టీ లో చేరినట్టు ప్రకటించారు వారందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి. కాంగ్రెస్ పార్టీ కండువాలు స్వాగతించి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ సొసైటీ డైరెక్టర్ చిడెం మోహన్ రావు బ్లాక్ అధ్యక్షుడు చిడెం శివ, బాలసాని వేణు , బాలసాని శ్రీను, బాలసాని మధు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :