Thursday, 30 July 2026 03:25:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా ప్రారంభించిన నైరుతి వార్త టీవీ ఛానల్ కార్యాలయం కౌన్సిలర్ షేక్ జహీర్ ....

Date : 22 June 2023 12:08 AM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంగా నైరుతి వార్త టీవీ ఛానల్ ను స్థానిక 32 వ వార్డు కౌన్సిలర్ షేక్ జహీర్ ప్రారంభించారు. తదుపరి లోగో ఆవిష్కరణ చేసి సంస్థ ఎడిటర్ రఘువరన్ ఆచార్యులుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ వాస్తవిక వార్తలను నిరూపకత చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా బాధితులకు అండగా నిలిచే స్ఫూర్తిగా నైరుతివార్త టీవీ ముందుకు సాగాలని స్థానిక 32 వ వార్డు నందు ఈ టీవీ ఛానల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. వార్త టీవీ యాజమాన్యం రఘువరన్ మాట్లాడుతూ టీవీ ఛానల్ కార్యాలయం ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ జహీర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ నాయకులు శ్రీరామ్ నగర్ కాలనీవాసులు సూర్యాపేట పట్టణ అర్చకులు టీఎస్ జే ఏ రాష్ట్ర నాయకులు మరియు ఇతర మీడియా మిత్రులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :