Saturday, 13 June 2026 12:47:32 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

డివైఎఫ్ఐ రాష్ట్ర యంగ్ ఉమెన్ కన్వెన్షన్ జయప్రదం చేయండి...

Date : 04 February 2023 03:42 AM Views : 763

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర పట్టణంలో యంగ్ వుమెన్ రాష్ట్ర కన్వెన్షన్ సందర్భంగా జరిగే ర్యాలీని, సెమినార్ ను జయప్రదం చేయగలరు... - డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్.... భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ( డివైఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర యంగ్ ఉమెన్ కన్వెన్షన్ ఈనెల 11వ తారీఖున మధిర పట్టణంలో జరగబోతుందని, ఈ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ యువతులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అధ్యక్షుడు జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11 వ తారీఖున పట్టణంలో యంగ్ ఉమెన్ రాష్ట్ర కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు, ఈ కన్వెన్షన్ కు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది యంగ్ ఉమెన్ హాజరవుతున్నట్లు, ఈ సందర్భంగా జరిగే సెమినార్లు, ర్యాలీ లను జయప్రదం చేయాలని ఆయన యువతులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు... ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ మొదటిసారి ఖమ్మం జిల్లా మధిర పట్నంలో ఈ యంగ్ ఉమెన్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు ఈనెల 5వ తారీఖున పట్టణం యుటిఎఫ్ ఆఫీసులో కన్వెన్షన్ జయప్రదానికి ఆహ్వాన సంఘం వేయనున్నట్లు ఆయన తెలియజేశారు. పెద్దలు యువతీ యువకులు అందరూ కూడా ఈ కన్వెన్షన్ జయప్రదని సహకరించాలని, కార్యకర్తలు ఈ కన్వెన్షన్ జయప్రద కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కన్వెన్షన్ కు రాష్ట్ర ఆలిండియా నాయకత్వం వస్తుందని ఆయన సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సత్తెనపల్లి నరేష్, పటాన్ రోషిని కాన్, చింతల రమేష్, శీలం వీరబాబు, పదముత్తము ఉష,కూరపాటి శ్రీను, గుమ్మ ముత్తారవ్, దిండు మంగపతి,సుజాత,కనపర్తి గిరి,రామిశెట్టి సురేష్,తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :