సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు . ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి నరేష్ ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, రాళ్ల బండి నాగరాజు, బొమ్మ కంటి వెంకటేష్, నల్లేబోయిన బాలకోటి, బైరి నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin