Saturday, 01 August 2026 12:19:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుళదేవరచెరువు ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షులుగా బాబాన్...

Date : 05 June 2023 12:09 AM Views : 617

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు వైఎస్ఆర్ సీపీ మండల ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షులుగా మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన బాబాజాన్ నియమిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే కార్యాలయం అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనపై నమ్మకంతో తమ సామాజిక వర్గ బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా తనకు ఈ అవకాశం కల్పించడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ కోసం నిరంతరం కృతనిశ్చయంతో పనిచేస్తానని, సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు బాబాజాన్ ధన్య వాదాలు తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డికి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కుర్లి దామోదర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ కోళ్ళ కృష్ణారెడ్డి, మండల రాజు నాయుడు, మండల వ్యవసాయ అగ్రి అడ్వాన్స్ చైర్మన్ లక్ష్మి రెడ్డి, మైనార్టీ నాయకులు జిల్లా వర్క్ బోర్డ్ డైరెక్టర్ జౌలిబాబా, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆరీఖాన్ , మండల మైనార్టీ కోఆప్షన్ నెంబర్ నిస్సార్ అహ్మద్, బాబాసాహెబ్ పల్లి షాకీర్, జనతా గ్యారేజ్ సలీం, బాబ్జాన్ (లడ్డు) మైను, బైరిశెట్టి, దాబు భాయ్ ఆరిఫ్ రఫిక్ పాటు పలువురు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :