సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం అదనపు భవనం శనివారం సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ప్రారంభించారు భవనం దాతల సహకారంతో నిర్మాణం జరిగింది ని వాళ్ళను కొనియాడారు ఈ భవనం ప్రజలకు సౌకర్యార్థం ఉంటుందని తెలిపారు తదనంతరం తహసిల్దార్ హరిబాబుని నూతన భవనంలో చైర్ లో కూర్చోబెట్టారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు రెవెన్యూ సిబ్బంది టూ టౌన్ సీఐ నాగార్జున డిప్యూటీ తహసిల్దార్ పాల్గొన్నారు
-----------------------
Admin