సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి. యమ్ పి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కడపు మహేష్ అధ్వర్యంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురికి యువజన కాంగ్రెస్ నియమక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకై పటిష్టంగా పని చెయ్యాలి అని యువజన కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. నియమాక పత్రాలు అందుకున్న వారు యరగాని నర్సింహారావు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి.ఆకుల నరేందర్ యువజన కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్. బూరుగడ్డ గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని వీరబాబు గౌడ్. బూరుగడ్డ గ్రామ యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గంధము గురువయ్య. యరగాని సతిష్ ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇడుపుగంటీ సుబ్బారావు. హుజుర్ నగర్ మండల ఎంపీపీ గూడేపు శ్రీనివాస్. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశముఖ్. బూరుగడ్డ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యరగాని బిక్షం. మాచవరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం నాగయ్య తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin