Saturday, 13 June 2026 12:48:44 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అన్నపురెడ్డిపల్లి లో దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ హరితోత్సవం లో పాల్గొన్న బోయినపల్లి సుధాకర్ రావు...

Date : 20 June 2023 01:57 AM Views : 425

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న బోయినపల్లి సుధాకర్ రావు. సొసైటీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు. మరియు అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ డి షాహినా . మండల కేంద్రంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో హరితహారం కార్యక్రమం చేపట్టారు అనంతరం భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి భారత లావణ్య , సర్పంచ్, బొడ పద్మ , ఎంపీడీవో అన్నపూర్ణ , స్థానిక సబ్ ఇన్స్పెక్టర్, షాహిన, బిఆర్ఎస్ నాయకులు భారత, రాంబాబు , చల్లా, రాంబాబు బోయినపల్లి గోపీనాథ్, జ్యోతి , వివోఏలు, పంచాయతీ కార్యదర్శి ఖాదర్ , పంచాయతీ సిబ్బంది, మరియు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమం లో భారీగా ర్యాలీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :