సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల సివిల్ సప్లై హమాలీలు స్థానిక బియ్యం గోదాన్ వద్ద డిమాండ్ వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పెరిగిన కూలీ రేట్ల జీఓను వెంటనే విడుదల చేయాలని 2022 జనవరి నుంచి పెరిగిన కూలీ రేట్లు అరియడ్స్ చెల్లించాలన్నారు. పిఎప్ సంబంధించినటువంటి స్థాకిష్టులను వెంటనే పరిష్కరించాలని, వారి పేర్లను పినిస్‌లో వెంటనే నమోదు చేయడానికి ఈ కొత్త ఐఐసి కల్పించాలని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించి, పెంచిన కూలి రేట్లు జీనో వెంటనే విడుదల చేసే వరకు పోరాటం కొనసాగించాలని హమాలీ జిల్లా యునియన్ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, కిష్టప్ప ,నాగరాజు, అంజి,రామాంజనేయులు ,నరసింహులు, శేషప్ప, మన్సూర్ వెంకటేష్ ,సూరి అదిప్ప ,నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin