Thursday, 30 July 2026 03:20:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం...

Date : 03 January 2024 10:21 AM Views : 226

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఉత్తంకుమార్ రెడ్డి కే దక్కింది, రాష్ట్రమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీ నిధుల నుండి మంజూరైన ఎనిమిది లక్షల సిసి రోడ్లను బూరుగడ్డ మాచవరం గ్రామాలలో ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జోనల్ మెంబర్, రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి, ఎరగాని నాగన్న గౌడ్, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్,డీసీఎంఎస్ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు,సర్పంచ్ సలీమా రంజాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజుర్నగర్ నియోజకవర్గం గత 2009 నుంచి 14 వరకు అభివృద్ధి పదంలో ముందుందని కొనియాడినారు,బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిఫ్టులు ఇరిగేషన్, రోడ్లు, మరియు ప్రజా జీవన స్వేచ్ఛలో దిగజారి పోయిందని, అందుకే ప్రజా పాలనకు కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపినారు, ఈ కార్యక్రమంలో, ఎంపిడిఓ ఏ ఈ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరగాని బిక్షం , గడ్డం నాగయ్య యాదవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మేకపోతుల వెంకయ్య, ఉపసర్పంచ్ శీలం ఆదెమ్మ, చిమట చిన్న సైదులు, యూత్ అధ్యక్షులు ఎరగాని సైదులు, బత్తిని వీరబాబు, ఎరగాని గురవయ్య, వార్డు మెంబర్లు కందుకూరి నరసింహ, నరేందర్ బాబు, శీలం సైదులు, గడ్డం సత్యం, వేముల నరసింహ, పెండెం మటపల్లి,బత్తిని సర్వయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: