సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు ఆర్ధిక సహాయం ఈ రోజు అందించారు..చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో ఇటీవల మరణించిన పొన్నం రాములు కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు వారి కుటుంబానికి కాంగ్రెస్ మండల ప్రచార కార్యదర్శి మాధారపు చరణ్ 50 కేజీ ల బియ్యన్ని అందించారు..అలాగే కాంగ్రెస్ గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో10400/- రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందించారు....అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు మంద సోమయ్య గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చీకటి చిన్న రాజు ఉపాధ్యక్షులు కుక్కల కుమార్ ప్రధాన కార్యదర్శిలు తాడేం ప్రభాకర్ సప్పిడి సాగర్ కార్యదర్శి పైండ్ల వెంకన్న కోశాధికారి భూపాల ప్రసాద్,బూడిది వెంకన్న, బూడిది కుమారస్వామి చిన్న వెంకన్న యూత్ కాంగ్రేస్, అధ్యక్షులు పసునూరి ప్రణయ్, ప్రధాన కార్యదర్శిలు మాదారపు ఎనోష్, మంద అఖిల్, యూత్ కార్య దర్శి కుక్కల రాజు ముదురుకోళ్ల యాకన్న కూరపాటి సంపత్,ఆకుల నవీన్ పాల్గొన్నారు...
-----------------------
Reporter