సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : జాతీయ రహదారి(7) 44 NH రోడ్డుకు ఇరువైపులా సీసీ కెమెరాలు... కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి (7) 44 రోడ్డుకు ఇరువైపులా ఉన్న సిసి కెమెరాలు, కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి 7 44 రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాప్ ల వారితో సీసీ కెమెరాలు ఏర్పాటు పై పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు సీసీ కెమెరాలు ఏర్పాటుకు తమ వంతుగా సహాయం చేస్తామని సీఐకి వారు తెలిపారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు...
-----------------------
Admin