Thursday, 30 July 2026 03:26:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేద ప్రజల సొంతింటి కలలు నెరవేరబోతున్నాయి...

Date : 01 March 2024 06:55 AM Views : 243

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టంగా చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్ లను మండల కేంద్రమైన పుల్లలచెరువు సచివాలయాలు 1 &2 గ్రామ రెవిన్యూ అధికారులైన వెంకట సుబ్బయ్య , అలాగే కొటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్సులైన బాలు నాయక్ , డేనియల్ , డిజిటల్ అసిస్టెంట్ ప్రేమ్ నాయక్ సచివాలయం2 గ్రామ వాలంటీర్ అరేవుల గ్లాడ్సన్ తదితరుల ఆధ్వర్యంలో మొత్తం 72 లే ఆవుట్ లను ఒక్కరోజులోనే పూర్తి చేశారు, వీరందరూ పడ్డ శ్రమకు గ్రామ పేద ప్రజలు హర్షం వ్యక్తం చేశారు, దాదాపు మధ్య రాత్రి 1:00 వరకు అధికారులు వాళ్ళు పడిన శ్రమకు ,ఓర్పుకు గ్రామ ప్రజలు, కృతజ్ఞతా భావం వ్యక్తం చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :