Thursday, 30 July 2026 06:59:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దళిత ప్రజా సంఘాల నాయకుల ఘన సన్మానం

Date : 24 September 2025 04:04 PM Views : 287

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నెక్కొండ వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం లో సర్వాయి పాపన్నమోకు దెబ్బ గౌడ సంఘంవరంగల్ జిల్లా అధ్యక్షులుగాఏకగ్రీవంగా ఎన్నికైన కారింగుల సురేష్ గౌడ్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదునూరి యాకయ్య మాదిగమాట్లాడుతూ సర్వాయి పాపన్న నీ ఆదర్శంగా తీసుకొని గత 15 సంవత్సరముల నుండి మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఎనలేని సేవలు అందించినారు. వారి కృషికి ఫలితంగా రాష్ట్ర నాయకత్వం గుర్తించి జిల్లా అధ్యక్షునిగా2 వ సారీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా మునుముందు ప్రజా సమస్యలతో పాటు సామాజిక సేవలో కూడా ముందుండి నడిపించుకుంటూ భవిష్యత్తులో అనేక పదవులు పొందాలని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు అందరూ ఐక్యతతో బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణించాలని ఈ సమావేశంలో కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘంజిల్లా అధ్యక్షులు మాంకాల యాదగిరిజిల్లా సహాయ కార్యదర్శి, డాక్టర్ ఈదునూరి వెంకటేశ్వర్లు,మండల అధ్యక్షులు ఈదునూరి యాకూబ్, జిల్లా ముఖ్య సలహాదారులుకొంగర సూర్య రావుఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులుతాటికాయల యాకయ్య, జిల్లా నాయకులు తడుగుల జనార్ధన్, బి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు గారే శ్యామ్ ప్రసాద్, కానుకుర్తి శ్రీను,ఇటికాల సంజీవ,క్రాంతి తదితరులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: