సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పెద్దారవీడు మండలం గుబ్బూరు తోక పల్లి మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో మోటార్ బైక్ ఢీకొట్టడంతో ది చక్ర వాహనంలోని ఒక వ్యక్తి మరణించడం జరిగింది మరొక వ్యక్తికి కాలు విరగటం సీరియస్ గా ఉంది. బులోరా వాహనం బైకులు ఢీ కొట్టి పంట పొలాల్లో బురదల చిక్కుకొని ఉంది. ఈ ప్రమాదాన్ని పెద్దారవీడు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు....
-----------------------
Admin