సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గం మోతే మండలం బిక్య తండాలో ప్రభుత్వ పాఠశాలలో సాములజైపాల్ రెడ్డి నిరుపేద కుటుంబానికి చెందిన పేద విద్యార్థులకు పాఠశాలలో అవసరం ఉన్నటువంటి పరికరాలు పిల్లలకు నోట్ పుస్తకాలు , ప్యాడ్స్ పెన్నులు అందజేశారు .అదేవిధంగా గ్రామ పెద్దలను కలిసి గ్రామ సమస్యలు తెలుసుకోనీ మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి చేరవేస్తానని తెలిపారు...
-----------------------
Admin