సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ ప్రారభించారు.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్దె కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని నేటి ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు సహకారంతో గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని వారు అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య గోపాల్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సర్పంచ్ కంది శ్వేత క్రిష్ణ ,చైతన్య రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ ,మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు, సర్పంచ్ మైదమ్ రాకేష్, ఉప సర్పంచ్ మండల నర్సింహా రావులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్ళేపు రాజశేఖర్ పురం మల్లయ్య, కీసరి రమేష్, మైనార్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ కయాజ్ గుగులోత్, నాని వార్డు సభ్యులు నవీన్, రాకేష్ ,శ్రీకాంత్, రాములు, అనిల్ ,లింగ మూర్తి, జ్యోతి, సుజాత, శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter