సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ రేపు 10.30గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎస్ఈసీ... రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... అక్టోబర్ 9 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు... అక్టోబర్ 23 తొలివిడత పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు... రేపు నామినేషన్లకు సిద్ధం అవుతున్న కాంగ్రెస్... నోటిఫికేషన్ విడుదల కాగానే నామినేషన్లు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం... డీసీసీలను అలర్ట్ చేసిన టీపీసీసీ...
-----------------------
Reporter