Friday, 31 July 2026 01:31:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గుత్తి కోయ గ్రామాన్ని సందర్శించిన చుంచుపల్లి సీఐ, ఎస్ఐ...

Date : 21 September 2023 10:40 AM Views : 390

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మీదేవిపల్లి మండలం లోని మైలారం మధ్యగుంపులో గల గుత్తి కోయ గ్రామాన్ని చుంచుపల్లి సర్కిల్ సీఐ పెద్దన్న కుమార్, లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ పి సంతోష్ సందర్శించి కాటన్ సర్చ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తే వారికి ఆశ్రయం కల్పించవద్దని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగగా అక్కడ ఉన్న స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నా గానీ తమకు విద్యుత్ సౌకర్యం లేదని, వర్షాకాలం కావడం వల్ల మబ్బులు పట్టిన సమయంలో సోలార్ మోటార్ పనిచేయక నీళ్లకు ఇబ్బందులు పడుతున్నట్టు సీఐ ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను సంబంధిత శాఖ వాళ్ళ దృష్టికి తీసుకు వెళ్తామని సీఐ పెద్దన్న కుమార్ ఎస్సై పి సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ సిబ్బంది లక్ష్మీదేవిపల్లి కానిస్టేబుళ్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: