సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : పాలకొండ నియెజక వర్గం టిడిపి నాయకులు పడాల బూదేవి బుధవారం మాజీ కేంద్రమంత్రి వైర్ల చర్ల కిశోర్ చంద్రదేవ్ ను కురపాం లో కలిశారు ఈ సందర్భంగా నియోజక వర్గ పరిస్థితులు గిరిజన సమస్యలపై చర్చించారు.చర్చల్లో బాగంగా మాజీ ఎం పి టి సి బి.జయలక్ష్మి ,అభ్యుదయ రైతు ప్రసాదరావు, కే.మురళి తది తరులు ఉన్నారు.
-----------------------
Admin