సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెలో పాల్గొని వారికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ, ఏర్పాటు చేసిన వంటవార్పు కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యురాలు శ్రీమతి వగ్గేల పూజ మరియు అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మికులకు భోజనాలు వడ్డించడం జరిగింది, తదనంతరం వారి సమస్యలు తెలుసుకుంటూ బిడ్డ ఆకలి తీర్చిన వగ్గేల పూజ ఈ కార్యక్రమంలో అసరా పేట మండల సీనియర్ నాయకులు మొగలపు చెన్నకేశవరావు, ఎంపీటీసీ వేముల భారతి, ఎంపీటీసీ సత్యవరపు తిరుమల, ఎంపీటీసీ వగ్గేల అనసూయ,, ఎంపీటీసీ మిండ హరిబాబు,, మండల ప్రచారకార్యదర్శి జల్లిపల్లి దేవరాజు, యువజన నాయకులు వేముల ప్రతాప్, యువజన కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ బషీర్, ఎస్సీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మందపాటి నాగలక్ష్మి, వజ్రమ్మ మరియు కార్యకర్తలు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
-----------------------
Admin