సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందాగ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన దుగ్గొండి మండలం మహ్మదాపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డే కృష్ణం రాజు క్లస్టర్ ఇంచార్జ్ గోగుల ప్రకాష్ రెడ్డి నర్సంపేట యూత్ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షులు డ్యగం శివాజీ నాయకులు పాలడుగుల రాజయ్య ఎలకంటి కుమారస్వామి వైకేఎస్ రెడ్డి అశోక్ ముద్రబోయిన రమేష్ బోయిని రంజిత్ కుకముడి రాజు పొనల మైపాల్ కుక్క ముడి రాజేందర్
-----------------------
Reporter