సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్... కామారెడ్డిలో నిజాం చదువుల చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంలో తప్పని సరిగా హెల్మెట్ ను ధరించాలని పట్టణం సిఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు కామారెడ్డి పట్టణంలో విద్యార్థులతో కలిసి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు అనంతరం నిజం సాగర్ చౌరస్తా పెద్దాయన వద్ద హెల్మెట్ ధరించి వాహనాదారులకు పువ్వులను విద్యార్థులతో కలిసి అందజేశారు హెల్మెట్ ధరించని వాహనదారులు తప్పనిసలిగా హెల్మెట్ ను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలి అన్నారు
-----------------------
Admin