సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి నియోజకవర్గం దేవరపల్లి పోలీస్ స్టేషన్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134. జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ మహానీయుని అడుగుజాడలో ఆదర్శ మార్గంలో నడవాలని ఉన్నత శిఖరం అందుకోవాలని ఎస్ ఐ రాజు అన్నారు ఈ యొక్క అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది వారు
-----------------------
Reporter