Friday, 31 July 2026 03:37:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

49వ ఇంటర్ డిస్టిక్  కబడ్డీ ఛాంపియన్ షిప్ లో సూర్యాపేట జిల్లా మూడో స్థానం ...

Date : 16 January 2024 01:33 AM Views : 361

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్షిప్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో 11- 1- 2024 నుండి 14 -1- 2024 వరకు జరిగాయి  ఆ పోటీలలో  సూర్యాపేట జిల్లా తో పాటు 32 జిల్లాలు బాల బాలికల కబడ్డీ పోటీలు పాల్గొన్నారు అందులో సూర్యాపేట జిల్లా బాలికల జట్టు మూడో స్థానంలో విజయం సాధించింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై, నీటిపారురాల శాఖ మాత్యులు శ్రీ కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో క్రీడాకారులను అభినందిస్తూ జిల్లా క్రీడాకారులకు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మీకు మంచి భవిష్యత్తు కోసం నా వంతు సహకారం అందిస్తా అన్నారు అభినందించారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీ రామ్ చందర్ గౌడ్ ని అభినందిస్తూ బాలబాలికల కబడ్డీ క్రీడాకారులను జాతీయస్థాయిలో కూడా తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ జాతీయ  కబడ్డీ క్రీడాకారుడు దేవరం రవీందర్ రెడ్డి, కోచ్ లుగా కస్తాల సునీల్ కుమార్, వెంకట్ రెడ్డి,  టీం  మేనేజర్ గా వడ్లమూడి మస్తాన్ , రామిశెట్టి మురళీ ప్రసాద్ వ్యవహరించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: