సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మరోసారి డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మొదటి సారి పినపాక నియోజకవర్గం లో అడుగు పెట్టిన సందర్బంగా మన్యం వీరుడు పొదేం వీరయ్య గారికి శాలువా కప్పి ఘన స్వాగతం పలికిన పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం, మండల కాంగ్రెస్ శ్రేణులు... ఈ సందర్బంగా పినపాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం పొదేం వీరయ్య గారిచే జెండా ఎగరేసి కొబ్బరికాయ కొట్టించినారు. మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పొదేం వీరయ్య గారికి మరోసారి డీసీసీ పదవి రావడం పై ఆనందం వ్యక్తం చేశారు...
-----------------------
Admin