సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ మండలం శుక్రవారం పాత పాల్వంచ చింతలచెరువు శివాలయం దగ్గర బతుకమ్మ ఘాటు వద్ద చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది సుమారు 55 నుంచి 60 ఏళ్ల వరకు ఆమె వయసు ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు వివరాలు ఇంకా రావాల్సి ఉంది...
-----------------------
Admin