Saturday, 01 August 2026 12:17:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలి... - ఎంపిటిసి మీసాల ఉపేందర్

Date : 26 September 2023 04:28 AM Views : 203

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : విఘ్నేశ్వరుడు మండల ప్రజలను చల్లగా చూడాలి అని పాడి పంటలు,వృత్తి వ్యాపారాలు,పరిశ్రమలు దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలందరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ కోరారు. పాలకవీడు మండల కేంద్రము లోని పుట్టకోట యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు నిర్వహించి, బిసి సంక్షేమ సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంను ఆయనతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరు భక్తి శ్రద్ధలతో, పూజలు నిర్వహించి,నిమజ్జన కార్యక్రమం కుల మతాలకతీతంగా ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో యూత్ నాయకులు కొత్తపల్లి సుందరయ్య, బొజ్జ నవీన్, మీసాల నాని, మీసాల గామయ్య, బొజ్జ కమలహాసన్,మనిక్యారావు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: