Saturday, 01 August 2026 08:48:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గురువుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ....

Date : 06 September 2023 09:59 AM Views : 372

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గురుపూజోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఆయన గురువును శాలువాతో సత్కరించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో బిజీగా ఉన్నపటికీ టీచర్స్ డే సందర్బంగా తనకు చండ్రుగొండ మండలం తుంగారంలో ప్రాధమిక విద్యాబోధనలు చేసిన గురువును కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనకు ప్రాథమిక విద్య నేర్పిన గురువును కలిసి ఆయన్ని సత్కరించి ఆయన ఆశీస్సులు తీసుకోవడం తన అదృష్టమని నేడు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తన గురువులు నేర్పిన పాటలేనన్నారు. సర్వమత ప్రార్థనలతో తన గురువులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: