Saturday, 01 August 2026 01:19:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వన్య ప్రాణులకు, వానరులకు ఆహారంగా ఇచ్చి మానవత్వం చాటు కోండి...!

Date : 02 May 2023 12:23 AM Views : 649

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : మడకశిర మండలంలో మడకశిర లోకుళ్ళిన వ్యర్థ పదార్థాలను భుజించి ఆకలి తీర్చుకుంటున్న వానరం, మేక మునిసిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం ఎక్కడి చెత్త అక్కడే నిండుగా అపరిశుభ్రం, ఎక్కడ పడితే అక్కడ కుళ్ళిన వ్యర్థ పదార్థాలు పడవేసి వానరుల అనారోగ్య స్థితి కి మృతికి కారకులు కావొద్దు మీకు చేతనైతే విందూ వినోదాలు విలాసాలకు ఖర్చు పెట్టె నగదులో వన్య ప్రాణులకు వానరులకు ఆహారంగా ఇచ్చి మానవత్వం చాటు కోండి .... టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మురళి బాబు పేర్కొన్నారు... మడకశిర పట్టణంలోని వాల్మీకి కూడలి లో వానరాలు, మేక ఆకలిని భరించలేక చివరికి కుళ్ళిన వ్యర్థ పదార్థాలను భుజించి ఆకలిని తీర్చుకుని అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో మృతి చెందే అవకాశం ఉంటుంది కావున దయచేసి మునిసిపాలిటీ అధికారులు ప్రజా ప్రతినిధులు విజ్ఞతతో ఆలోచించి మడకశిర నగర పంచాయితీ లో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం కుళ్ళిన వ్యర్థ పదార్థాలను స్థానిక ప్రజలు పడవేయకుండా చర్యలు తీసుకుని ఎక్కడ అయితే అపరిశుభ్రత నెలకొని ఉంటుందో అలాంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రం చేసి స్వచ్ఛ నగర పంచాయితీ గా తీర్చిదిద్దే ధోరణి లో ముందుకు సాగాలని వన్య ప్రాణుల వానరుల ప్రాణాల ను కాపాడడానికి చొరవ తీసుకోవాలని మనవి .టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మురళి బాబు తెలిపారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: