సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ మండలం డిసెంబర్ 23... గుంపెన పంచాయతీ శివారులో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మడివి రాము పద్దం సాంబశివరావు చరప నరసింహారావు రావుల కిరణ్ కాకా వెంకటేష్ కాకా లక్ష్మణ్ కాంపాటి సుధాకర్ రావు జుంజునూరి శేషగిరి కుంజా రామకృష్ణ కుంజా తేజ్ కుమార్ మడివి మహేష్ యాదాలపల్లి జగదీష్ భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
-----------------------
Admin