సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన తుమ్మకొమ్మ సోమేశ్ కి తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామకాల్లో పోలీస్ ఉద్యోగానికి సాధించిన నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి పోలీస్ ఉద్యోగానికి ఎంపీ క కావడం పట్ల ఎంపీటీసీ విజయమ్మ మాజీ ఎంపీటీసీ నిజాముద్దీన్ గ్రామ పెద్దలు కలిసి సన్మానించారు .అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు జీవితంలో మరింత ఎదగాలనిసోమేశు అన్న కోరికను నెరవేర్చినందుకు అభినందించారు...
-----------------------
Admin