సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం టౌన్ : అమెరికా,జర్మనీ,చైనా,యుగండలో అత్యంత మెరుగైన సర్జరీలకు దక్కిన అవార్డ్:డాక్టర్ శంకర్ నాయక్... బెస్ట్ సర్జన్ 2023 అవార్డ్ గ్రహీత శంకర్ నాయక్, కొత్తగూడెం ముద్దు బిడ్డ కి అవార్డ్ దక్కడం పట్ల నియోజకవర్గ ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు:శంకర్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నిన్న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ స్టేట్ సర్జన్ అషోషియేషన్ సమావేశంలో బెస్ట్ సర్జన్ గా ప్రముఖ డాక్టర్ శంకర్ నాయక్ కి అవార్డు దక్కింది ఇట్టి కార్యక్రమములో డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ అమెరికా,జర్మనీ,చైనా,యుగాండా లో అత్యంత కీలక సర్జరీలు చేయడం వలన నా మన తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ సర్జన్ గా 2023 అవార్డ్ దక్కింది చాలా సంతోషకరం ఇప్పటికే నిను తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రంలలో మరియు విదేశాలలో కూడా చాలా సర్జరీలు చేశాను ముందు ముందు కూడా చేస్తానని నా వృత్తి నాకు దైవంతో సమానం తెలిపారు,అవార్డ్ మన కొత్తగూడెం నియోజకవర్గం ముద్దు బిడ్డ కి దక్కడం వలన నియోజకవర్గ ప్రజలు శంకర్ నాయక్ కి ప్రశంసల వర్షం కురిపించారు...
-----------------------
Admin