Friday, 31 July 2026 01:01:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బెత్లెహేము ప్రార్థన మందిరం వారి ఆధ్వర్యంలో సువార్త దండయాత్ర...

Date : 09 April 2023 03:38 AM Views : 1037

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : శనివారం రోజున అమ్మవారిపేట తిమ్మాపురం నరసింహులగూడెం గ్రామంలో యేసు క్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచిన రోజు సందర్భంగా రన్ ఫర్ జీసస్ యేసు కొరకు నా ప్రయాణం అనే నినాదంతో మూడు గ్రామాల్లో దైవజనులు రెవ.. కందిక అశోక్ పాల్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఆయన ప్రసంగంలో ఏసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచిన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఏసుప్రభు ఆయనే లోక రక్షకుడు అని తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకుర్తి మోజేష్ బాబు పాస్టర్ గారి కళాబృందం ద్వారా ఏసుక్రీస్తు పాటలు ప్రచారం రూపంలో పాడడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు చింత బాబు, సింగారపు ప్రభాకర్, సదువాల ఏలియా, మైదం రాజు, యూత్ నాయకులు కందిక అనుదీప్, జన్ను భరత్, సింగారపు అచ్యుత్, గన్నారపు అనిల్, తదితరులు పెద్దలు సంఘవిశ్వాసులు పాల్గొనడం జరిగింది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :