సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందగా... బాధ్యుడైన ఈ ఎన్ టి వైద్యుడు బాబు జాన్ పై కలెక్టర్ వి పి గౌతమ్ చర్యలు తీసుకున్నారు ఘటనపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ చేపట్టి వైద్యుడి నిర్లక్ష్యమే మహిళా మృతికి కారణమని గుర్తించారు ఈ మేరకు ఆయనను విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించగా కలెక్టర్ వి పి గౌతమ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు
-----------------------
Admin