సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : వేములపల్లి మండలంలో న మిర్యాలగూడ డివిజన్ యాదవ సంఘం నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ మరియు వితరణ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి వేములపల్లి తాజా మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, మరియు, మాజీ సర్పంచ్ జడ రాములు యాదవ్, , చిర్ర సాంబమూర్తి, చిర్ర వీరస్వామి, మరియు మిర్యాలగూడ డివిజన్ యాదవ సంఘం గౌరవ సలహాదారు గుండె బోయిన నాగేశ్వరరావు యాదవ్, గౌరవాధ్యక్షుడు చింతలచెరువు లింగయ్య యాదవ్,, కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, యువజన యాదవ సంఘం అధ్యక్షుడు అంజి యాదవ్, సందీప్ యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin