Friday, 31 July 2026 01:32:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కొరకు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు...

Date : 11 May 2024 07:59 AM Views : 392

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని కింది తండా గ్రామం చెన్నై పాలెం గ్రామం పోలింగ్ స్టేషన్ నెంబర్ 114లో రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో నాలుగో రోజు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మీ యొక్క పవిత్రమైన ఓటును హస్తం గుర్తుకు వేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసినారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోతు నాగు నాయక్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాలోతు బాలు నాయక్ మాట్లాడుతూ ఈనెల 13వ తారీఖున జరుగుతున్న నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కి ఈవీఎం లోని సీరియల్ నెంబర్ 3 ను గుర్తుంచుకొని పక్కన ఉన్న హస్తం గుర్తు పై బటన్ నొక్కి మీ అమూల్యమైన ఓటు హస్తము గుర్తుపై వేసి రాష్ట్రంలోనే అఖండ మెజార్టీ తో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు సోదర సోదరీమణులకు కోరారు. ఈ కార్యక్రమంలో బానోతు మేఘ నాయక్ ,మాలోతు తులసి రామ్ నాయక్ ,గోలి సురేష్ ,భూక్యా డగన నాయక్ ,మాలోతు బాలు నాయక్ , సపావత్ రాములు నాయక్ ,బానోతు రాములు నాయక్, మాలోతు రాజా, బానోతు బుజ్జి ,బానోతు ప్రమీల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: