సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం వణుకువారి పల్లి గ్రామంలో వెలసిన శ్రీ గంగమ్మ విగ్రహా ప్రతిష్ఠకు హాజరై 30 వేల రూపాయలు అందజేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నాన్న దుద్దుకుంట వెంకటరామి రెడ్డి .ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మజీద్, ఎంపీపీ పర్వీన్ షామీర్ భాషా, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, శివా రెడ్డి, గోవింద్ రెడ్డి, నారాయణప్ప, నాగరాజు, వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు...
-----------------------
Admin