Saturday, 01 August 2026 07:27:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫలించిన మంత్రి సీతక్క కృషి ...

Date : 24 September 2025 11:07 AM Views : 427

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మేడారం అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి సీతక్క పట్టు, అభివృద్ధి ప్రణాళికపై పూజారులను ఒప్పించడంలో కీలకపాత్ర, సచివాలయంలో వరుస సమీక్షలు, అన్ని శాఖల మధ్య సమన్వయం తీసుకురావడంలో సీతక్క సక్సెస్, స్వయంగా సీఎం ను మేడారంకు తీసుకురావడంలో సీతక్క సక్సెస్... మేడారం అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి, ఆదివాసి గిరిజనుల ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రెండు గంటలకు పైగా మేడారం అభివృద్ధి ప్రణాళిక పై సీఎం సమీక్ష , తల్లుల దర్శనం, పూజారుల అభిప్రాయాలు తెలుసుకున్న cm , మేడారం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామన్న సీఎం హామీ, సమ్మక్క సారలమ్మ పూజారుల అభిప్రాయాలకు పెద్దపీట, మేడారం మహా జాతర లోపు యజ్ఞం లా పనులు కొనసాగించాలని సీఎం ఆదేశాలు, దగ్గరుండి పనులు పూర్తి చేసే బాధ్యతలు మంత్రులు పొంగులేటి, సీతక్కకు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి.... అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలంతా భాగస్వామ్యం తీసుకోవాలని పిలుపు, సీఎం పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభ, సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు, సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి ప్రకటనతో ప్రజల్లో హర్షం, రేవంత్ రెడ్డి పర్యటన మేడారం అభివృద్ధి కి నాంది పలికిందన్న స్థానికులు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: